YS Sharmila: క‌డ‌ప నుంచి వైఎస్ ష‌ర్మిల‌ పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలకు అభర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీలో నిలుస్తున్నారు